GNTR: అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చెల్లించాలని అడిగినందుకు తనపై దాడి చేశారని బాధిత మహిళ కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. గుంటూరు అంకిరెడ్డిపాలెంకి చెందిన టైలర్ కృష్ణకుమారి, గుంటూరు రామిరెడ్డితోటకు చెందిన చిన్నమ్మకు రూ.3 లక్షలు అప్పుగా ఇచ్చారు. 2 నెలల్లో తిరిగి ఇస్తానని చెప్పి ఇవ్వకపోగా, తనపై దాడి చేశారని బాధితురాలు.
ఆంధ్రప్రదేశ్
అప్పు అడిగినందుకు మహిళపై దాడి


