GDWL: అలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లిలో టీజీఎస్పీ కానిస్టేబుల్ ఇవాళ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఉరేసుకుని కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు(27) ఆత్మహత్యకు చేసుకున్నాడు. కుటుంబ కలహాలతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. కాగా వెంకటేశ్వర్లు గద్వాలలోని 10వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య!


