తమిళనాడులో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ధారాపురం, మదురాంతకం ఓట్ల లెక్కింపులో టీవీకే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ధారాపురంలో టీవీకేకు 54, డీఎంకేకు 48, అన్నాడీఎంకేకు 23 పోస్టల్ ఓట్లు వచ్చాయి. అలాగే మదురాంతకంలో టీవీకేకు 32, డీఎంకేకు 27, అన్నాడీఎంకేకు 13 పోస్టల్ ఓట్లు పడ్డాయి.
వార్తలు
బైపోల్ కౌంటింగ్.. టీవీకే ముందంజ


