హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆదోని ఎమ్మెల్యేకు మహిళ విజ్ఞప్తి

KRNL: తన తాత రిజిస్టర్ చేసి ఇచ్చిన రెండెకరాల స్థలం విషయంలో తన బాబాయి, సీనియర్ అడ్వకేట్ పురుషోత్తం రెడ్డి తప్పుడు కేసులు పెట్టించారని ఓ మహిళ ఆరోపించారు. ఇటీవల న్యాయవాది మల్లికార్జునపై జరిగిన దాడికి కూడా ఆస్తి వివాదమే కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. న్యాయవాదులకు రక్షణ కల్పించి, దాడిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పార్థసారథిని కోరారు.