NZB: సాలూర మండలం ఫతేపూర్ గ్రామంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యటించారు. గ్రామంలో భూభారతి పథకం కింద చేపడుతున్న భూముల రీ-సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తగా ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆమె వెంట ఆర్డీవో విజయకుమారి, తహసీల్దార్ నవాజ్, మండల అధికారులు, సిబ్బంది ఉన్నారు.
తెలంగాణ
భూ భారతి రీ-సర్వేలో పొరపాట్లకు తావివ్వొద్దు: కలెక్టర్


