NLG: ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 5 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,036 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 8 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దూర ప్రాంత సర్వీసుల్లో ఉండే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు.
తెలంగాణ
ఆర్టీసీలో కొనసాగుతున్న పోలింగ్


