హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మినాపురం ఆలయ ఈవో సస్పెండ్

KDP: కమలాపురం నియోజకవర్గం మినాపురం రామలింగేశ్వర స్వామి ఆలయ ఈవో జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. ఆలయ ఖర్చుల వివరాలు సక్రమంగా చూపడం లేదని స్థానికులు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేయగా, విచారణ అనంతరం ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. ప్రొద్దుటూరులోని పలు ఆలయాలకు కూడా ఆయన ఈవోగా వ్యవహరిస్తున్నారు.