SRPT: అనంతగిరి మండలం పాలరాం తండాలో 11 కేవీ విద్యుత్ వైర్ తెగి సర్పంచ్ ఇంటిపై పడటంతో మంటలు చెలరేగాయి. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రమాదంతో తండావాసులు భయాందోళనకు గురయ్యారు.
తెలంగాణ
VIDEO: విద్యుత్ వైర్ తెగి చెలరేగిన మంటలు


