BHPL: కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. పుణే సీడబ్ల్యూపీఆర్‌ఎస్ నిపుణులతో డిజైన్లపై చర్చిస్తోంది. కొత్త స్టిల్లింగ్ బేసిన్, 86 పియర్ల పొడిగింపు, రెండు కటాఫ్ గోడలు ప్రతిపాదనల్లో ఉన్నాయి. దెబ్బతిన్న 7వ బ్లాక్‌పై మూడు ఆప్షన్లు పరిశీలనలో ఉన్నాయి. 2027 వర్షాకాలంలోపు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
తెలంగాణ
మేడిగడ్డ మరమ్మతులకు భారీ ప్రణాళిక


