PLD: నరసరావుపేట పట్టణంలోని శిశు మందిర్ ప్రాంతంలో వరుసగా గ్యాస్ సిలిండర్లు చోరీకి గురవుతుండటంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చోరీలను అరికట్టేందుకు పోలీసులు రాత్రి వేళల్లో నైట్ పెట్రోలింగ్‌ను పెంచి, దొంగతనాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పెరిగిపోతున్న గ్యాస్ సిలిండర్ల దొంగతనాలు


