హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద్దాపురంలో వ్యభిచారం.. ముగ్గురు అరెస్ట్!

కాకినాడ: పెద్దాపురం పట్టణ శివారులోని కొండయ్యపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలతో పాటు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై పాపారావు తెలిపారు. సీఐ వైఆర్‌కే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.