PLD: చిలకలూరిపేట అర్బన్ సీఐ పి. రమేష్ ఆదేశాలతో పోలీసులు చేపట్టిన రాత్రి పెట్రోలింగ్ సత్ఫలితాలనిచ్చింది. చౌత్రి సెంటర్ వద్ద మద్యం మత్తులో వాహనంపై నుంచి పడి తీవ్రంగా గాయపడిన వ్యక్తిని గస్తీ పోలీసులు గుర్తించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. పోలీసుల సమయస్ఫూర్తిని స్థానికులు కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మానవత్వం చాటుకున్న పోలీసులు


