హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్య విద్యార్థుల ఆందోళన విరమణ

JGL: జగిత్యాల వైద్య కళాశాల భవనాలు, హాస్టల్ నిర్మాణ జాప్యంపై రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు గురువారం విరమించారు. డీఎంఈ డా.రమాదేవి, కలెక్టర్ సత్యప్రసాద్ చర్చలు జరిపి డిసెంబర్ 15లోగా పనులు పూర్తి చేసి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, కోమటిరెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. శుక్రవారం ఆర్‌అండ్‌బీ సీఈలు భేటీ కానున్నారు.