PLD: నరసరావుపేట పట్టణ పరిశుభ్రతపై ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ రోజు ప్రకాష్ నగర్‌లో మున్సిపల్ సిబ్బంది చేపట్టిన గ్రాస్ కటింగ్ (పిచ్చిమొక్కల తొలగింపు) పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. రోడ్ల పక్కన పిచ్చిమొక్కలు తొలగించి, దోమలు ప్రబలకుండా నిరంతరం పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పారిశుద్ధ్య పనుల పరిశీలన ఎమ్మెల్యే


