నంద్యాల అసెంబ్లీ పరిధిలో SDPI బ్రాంచ్ నాయకులకు రాజకీయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో SDPI రాష్ట్ర కమిటీ సభ్యులు అడ్వకేట్ హుస్సేన్ పీరా పాల్గొని రాజకీయ అవగాహన, పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై నాయకుల బాధ్యతల గురించి మార్గదర్శనం చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ పరిధిలోని పలువురు బ్రాంచ్ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
SDPI నాయకులకు రాజకీయ అవగాహన


