కృష్ణా: మచిలీపట్నం: వర్రేగూడెం గ్రామంలో ఆరోగ్య సిబ్బంది ద్వారా నిన్న ఫీవర్ సర్వే నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి,జ్వర లక్షణాలు ఉన్నవారి వివరాలను సేకరించారు.పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత ఆరోగ్య జాగ్రత్తలు, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమం


