నాగర్‌కర్నూల్ జిల్లా BJYM ఉపాధ్యక్షుడిగా లాస్కర్ శివాజీ నియమితులయ్యారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తానని, యువతను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ BJYM బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
తెలంగాణ
నాగర్‌కర్నూల్ BJYM ఉపాధ్యక్షుడిగా శివాజీ


