హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మహిళల రక్షణలో షీ టీమ్స్ బాధ్యతగా పనిచేయాలి'

SRCL: మహిళల రక్షణలో షీ టీమ్స్ బాధ్యతగా పనిచేయాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. గురువారం కమిషనరేట్ ఆవరణలో రక్షణ, భరోసా కేంద్రాల అధికారులతో సమన్వయ భేటీ నిర్వహించారు. మహిళలు, విద్యార్థినులను వేధించే వారిపై కఠినంగా వ్యవహరించాలని, ఫిర్యాదులపై వెంటనే చట్టపర చర్యలు తీసుకోవాలని సూచించారు.