WNP: జిల్లాలో ఈ నెల 16, 17 తేదీల్లో ఛాంపియన్‌షిప్-2026 క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ పీడీ బి.కుమార్ తెలిపారు. 15 మండలాల్లో క్రికెట్, ఫుట్‌బాల్, కబడ్డీ, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, చెస్, క్యారమ్స్ పోటీలు ఉంటాయని తెలిపారు. విజేతలకు బహుమతులు అందజేస్తారు.
తెలంగాణ
వనపర్తిలో 16, 17 తేదీల్లో ఛాంపియన్‌షిప్ పోటీలు


