KDP: పులివెందుల నియోజకవర్గ HRAJ మీడియా సెక్రటరీగా బోనాల విమన్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు కడప జిల్లా అధ్యక్షుడు మునియాదవ్ గురువారం నియామక పత్రాన్ని అందజేశారు. మానవ హక్కుల పరిరక్షణకు, హక్కుల ఉల్లంఘనపై చట్టపరమైన పోరాటానికి కృషి చేస్తానని విమన్ కుమార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
HRAJ మీడియా సెక్రటరీగా విమన్ కుమార్


