ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తహతహలాడుతున్నారని బీజేపీ తెలిపింది. ఇందుకోసం నేపాల్, బంగ్లాదేశ్ తరహా అరాచకత్వాన్ని దేశంలో సృష్టించాలని యత్నిస్తున్నారని మండిపడింది. సమాజంలో విషం వెదజల్లేందుకు ఆయన కుట్రం చేశారని, కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లోనూ ఎన్నికలను ఇదే ఈసీ నిర్వహించిందని తెలిపింది. రాహుల్‌కు ధైర్యముంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
వార్తలు
రాహుల్‌పై బీజేపీ మండిపాటు


