హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆధార్ అప్‌డేట్ పై విద్యాశాఖ సీరియస్

GDWL: పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థులు ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవడం లేదని విద్యాశాఖ సీరియస్ అయ్యింది.ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసిన జిల్లా వ్యాప్తంగా 17 వేల మంది విద్యార్థులు మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్‌డేక్‌ చేసుకోలేదు. దీనివల్ల జేఈఈ,నీట్ వంటి పోటి పరీక్షల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని విద్యాశాఖ హెచ్చరించింది.