హైదరాబాద్: 28°C
భక్తి

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 12 గంటలు పడుతోంది. 16 కంపార్టుమెంట్లలో భక్తులు సర్వదర్శనానికి క్యూలో నిల్చున్నారు. నిన్న శ్రీవారిని 66,404 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,856 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. 4.15 లక్షల లడ్డూలను విక్రయించినట్లు తెలిపారు.