హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి'

ఏలూరు: డీఆర్‌సీ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌కు చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సీతానగరం–కామవరపుకోట–జంగారెడ్డిగూడెం, ఏలూరు–జంగారెడ్డిగూడెం, ఎర్రగుంటపల్లి- మేడిశెట్టివారిపాలెం రహదారులకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరారు. అలాగే 22ఏ భూములను ఫ్రీహోల్డ్ చేసి, భూ యజమానులకు హక్కు పత్రాలను పంపిణీ చేశారు.