అక్టోబర్ 06న జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు ఇవాళ రానున్నాయి. బెంగాల్‌లోని నందిగ్రామ్, రేజీనగర్, తమిళనాడులోని మదురాంతకం, ధారాపురం, పుదుచ్చేరిలోని తట్టాంచావడి అసెంబ్లీ స్థానాలకు, అలాగే అసోంలోని నాగావ్ లోక్‌సభ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థుల భవిషత్యం కాసేపట్లో తేలనుంది. ఓట్లు లెక్కింపు నేపథ్యంలో ఆ నియోజకవర్గాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.
వార్తలు
కాసేపట్లో ఉప ఎన్నికల ఫలితాలు


