వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం ఈర్లపల్లికి చెందిన భానుచంద్ర ప్రసాద్ (26) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్ అయ్యాడు. కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించడంతో రెండు కిడ్నీలు, కాలేయం, గుండెను సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న నలుగురికి అమర్చినట్లు నోడల్ అధికారి శ్రీభూషణ్‌రాజు తెలిపారు.
తెలంగాణ
మరణంలోనూ నలుగురికి ప్రాణదానం


