MHBD: నాటుసారా తరలిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. బయ్యారం మండలం గుండ్రాతిమడుగు రహదారిలో వాహన తనిఖీలు చేపట్టగా, ద్విచక్ర వాహనంపై నాటుసారా తరలిస్తున్న లునావత్ శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 4 లీటర్ల నాటుసారా, బైక్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు మహబూబాబాద్ ఎక్సైజ్ సీఐ రాంప్రసాద్ తెలిపారు.
తెలంగాణ
నాటుసారా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్


