రాష్ట్రపతి ముర్మును ఇవాళ ఉదయం 11 గంటలకు ఇండీ కూటమి నేతలు కలవనున్నారు. సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు. అలాగే SIR పరిణామాలు, ఎన్నికల కమిషనర్ల మధ్య విభేదాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇవ్వనున్నారు. అనంతరం కూటమి నేతలంతా మధ్యాహ్నం సంవిధాన్ సదన్ హాల్‌లో భేటీకానున్నారు. తదుపరి కార్యచరణ, దేశవ్యాప్త ఉద్యమంపై చర్చించనున్నారు.
వార్తలు
రాష్ట్రపతిని కలవనున్న ఇండీ కూటమి నేతలు


