KMR: జిల్లా కేంద్రంలో కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు DMHO వెంకట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం నుంచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బైక్ ర్యాలీనీ విజయవంతం చేయాలన్నారు.
తెలంగాణ
నేడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ


