హైదరాబాద్: 28°C
తెలంగాణ

జోగులాంబ ఆలయాలలో ఈ-హుండీ సేవలు

GDWL: అలంపూర్‌లోని ప్రసిద్ధ శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ఈ-హుండీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇకపై భక్తులు నగదు రూపంలో మాత్రమే కాకుండా డిజిటల్ విధానంలో కూడా తమ కానుకలను సమర్పించుకునే అవకాశం కల్పించారు. ఈ- హుండీ సేవల ద్వారా భక్తులు సులభంగా, సురక్షితంగా తమ మొక్కులు, కానుకలను సమర్పించుకోవచ్చని అధికారులు తెలిపారు.