హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి బీసీతో మహారాష్ట్ర మంత్రి భేటీ

NDL: అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో గురువారం మహారాష్ట్ర పోర్టులు, మత్స్యశాఖ మంత్రి నితేష్ భేటీ అయ్యారు. ఏపీ నూతన మారిటైమ్ పాలసీ, గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ లాండింగ్ సెంటర్ల నిర్మాణంపై చర్చించారు. పోర్టుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, PPP విధానంలో చేపడుతున్న కార్యక్రమాలపై మంత్రి బీసీ వివరించారు.