KMR: ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని ప్రతి ఇంటి యజమాని ఇంకుడు గుంతలు నిర్మించి భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ కోరారు.ఇంటి పైకప్పు వర్షపు నీరు, వంటగది వ్యర్థ నీటిని ఇంకుడు గుంతల్లోకి మళ్లించాలన్నారు.వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా వార్డు అధికారులు ఇంటింటా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
ఇంకుడు గుంతలు నిర్మించాలి: కమిషనర్


