హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు అగ్రిగోల్డ్ బాండ్ల స్వీకరణ..!

KDP: సిద్దవటం మండల అగ్రిగోల్డ్ బాధితుల నుంచి నేడు, రేపు జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆర్ఎస్సై విభాగంలో బాండ్లు స్వీకరించనున్నారు. బాధితులు ఒరిజినల్ బాండ్‌తో పాటు ఆధార్, ఓటరు, రేషన్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డులు తీసుకురావాలని అధికారులు సూచించారు. వివరాల్లో తప్పులుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.