KDP: జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఉద్యోగ భర్తీ పారదర్శకంగా నిర్వహించనున్నట్లు DCCB ఛైర్మన్ సూర్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈ బాధ్యతలను పూర్తిగా IBPS నిర్వహిస్తుందని ఇందులో బ్యాంకు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని దళారులు, ఇతర వ్యక్తులు చెబితే నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రతిభ ఆధా రంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఉద్యోగ భర్తీలో దళారులను నమ్మొద్దు'


