WG: భీమవరం వైఎస్సార్ కాలనీలో ఓ స్టోర్‌ను పీఏసీ ఛైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకే సుమారు 70 నుంచి 250 రకాల నిత్యావసర సరుకులు లభిస్తాయని ఆయన తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్డీఏ సిబ్బంది, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్టోర్ ప్రారంభం.. తక్కువ ధరకే సరకులు


