BHNG: మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో జామచెట్లబావి–కొండాపురం తారు రోడ్డు పనులు శంకుస్థాపన చేసి ఎనిమిది నెలలైనా పూర్తికాలేదు. కంకర పోసి పనులు నిలిపివేయడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మందుల సామేల్, అధికారులు స్పందించి బీటీ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
కంకర రోడ్డుతో ప్రయాణికుల కష్టాలు


