KNR: గంగాధర మండలం నారాయణపూర్ గ్రామ పంచాయతీ టీబీ ముక్త్ భారత్ గ్రామంగా ఎంపికైంది. ఈ సందర్భంగా గురువారం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో డీపీఓ జగదీశ్వర్ చేతుల మీదుగా సర్పంచ్ దీకొండ బాబ లక్ష్మీ గోల్డ్ ప్రశంసాపత్రం అందుకున్నారు. గ్రామాన్ని ఈ స్థాయికి తీసుకెళ్లేందుకు సహకరించిన ఏఎన్‌ఎం, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్థులకు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
నారాయణపూర్‌కు టీబీ ముక్త్ భారత్ గుర్తింపు


