W.G : భీమవరం మున్సిపాలిటీ పరిధిలో విలీనమైన తాడేరు, రాయలం, చినమిరాం, కొవ్వాడ అన్నవరం గ్రామాలను కలుపుతూ ఎన్నికల వార్డుల పునర్విభజన ముసాయిదా మ్యాప్ విడుదలయింది. సుమారు 48.95 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఈ తాజా పరిణామాతో మున్సిపల్ ఎన్నికల రాజకీయం వేడెక్కింది.
ఆంధ్రప్రదేశ్
ముసాయిదా మ్యాప్ విడుదల..!


