NTR: తాడేపల్లిలోని YCP పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డిని నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు, ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ గురువారం కలిశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పలు రాజకీయ అంశాలపై అధినేత జగన్‌తో వారు చర్చించారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్
జగన్‌తో మొండితోక కీలక చర్చలు..!


