స్టార్‌లింక్ వివాదం వేళ జియో ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో కీలక ప్రకటన చేసింది. కనెక్టివిటీ లేని ప్రాంతాలకు సేవలు అందించేందుకు దేశంలో 23 గ్రౌండ్ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు 1,600 శాటిలైట్లను ప్రయోగించనున్నట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 6 లక్షల గ్రామాలకు లబ్ధి చేకూరనుందని అంచనా వేసింది.
వార్తలు
శాటిలైట్ నెట్‌వర్క్‌పై జియో కీలక ప్రకటన


