తమిళనాడులో అరెస్టయిన ఏడుగురికి పాకిస్థాన్ ఉగ్రవాదులు, ఐఎస్ఐ ప్రమేయం ఉన్న షాసాద్ పట్టి నెట్‌వర్క్‌తో సంబంధాలున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన మక్సూత్ అలీతో పాటు హిజ్బ్ ఉత్ తహ్రిర్ సంస్థ తరగతులు నిర్వహించిన ఆరుగురిని అధికారులు నిర్బంధించారు. పంజాబ్ సరిహద్దుల ద్వారా ఆయుధాలు, మత్తుపదార్థాల రవాణాకు ఈ ముఠా పాల్పడుతున్నట్లు గుర్తించారు.
వార్తలు
పాక్ ఉగ్రవాదులతో వారికి సంబంధాలు: ఎన్ఐఏ


