తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులు ఈనెల 31వ తేదీలోపు తమ ఆస్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో సమర్పించాలని సీఎస్ సాయికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్ణీత సమయంలోపు వివరాలు సమర్పించిన వారి పేర్లనే పదోన్నతి జాబితాలో చేర్చనున్నట్లు స్పష్టం చేశారు. నియమాలను ఉల్లంఘిస్తే సత్ప్రవర్తన నిబంధనల అతిక్రమణగా పరిగణిస్తామని పేర్కొన్నారు.
వార్తలు
'ఆస్తుల వివరాలు ఇస్తేనే పదోన్నతి'


