విప్లవ యోధుడు చే గువేరా జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ సమానత్వం కోసం పోరాడిన ఆయన, తన సిద్ధాంతాల కోసం సౌకర్యాలను త్యజించారు. లక్ష్యంపై నమ్మకం, పట్టుదల, ధైర్యంతో ముందుకు సాగితే అసాధ్యమేదీ లేదని ఆయన జీవితం చాటి చెబుతుంది. యువతలో సామాజిక బాధ్యత, సేవాభావం పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్థానం గుర్తుచేస్తుంది.
వార్తలు
INSPIRATION: చే గువేరా


