సామెత: చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్లు
అర్థం: చెప్పిన పనిని సరిగా చేయకుండా, అతి ఉత్సాహంతో దాన్ని మరింత పాడు చేయడం సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.
వార్తలు
సామెత - దాని అర్థం


