హైదరాబాద్: 28°C
వార్తలు

TGT, JL పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

VKB: తాండూర్‌ మైనారిటీ బాలుర, బాలికల గురుకులాల్లో ఔట్‌సోర్సింగ్‌ విధానంలో TGT–ఉర్దూ, JL–గణితం పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజనల్‌ లెవల్‌ కోఆర్డినేటర్‌ బాలరాజు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 12లోపు RLC కార్యాలయం లేదా వికారాబాద్‌ మైనారిటీ బాలుర పాఠశాలలో దరఖాస్తులు సమర్పించాలి.