'భారతదేశానికి అసలైన బాస్ అంబానీయేనా?' అంటూ ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. భారత్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రవేశాన్ని కొంతమంది కుబేరులు కావాలనే అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అయితే, మస్క్ ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ నిబంధనలు అందరికీ సమానంగా, అత్యంత పారదర్శకంగా ఉన్నాయని స్పష్టం చేసింది.
వార్తలు
భారత్‌పై ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్


