NDL: పర్చూరు నియోజకవర్గంలో హోం మంత్రి వంగలపూడి అనిత, MLA ఏలూరి సాంబశివరావుతో కలిసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మార్టూరు, యద్దనపూడి మండలాల్లో రహదారి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.33.39 కోట్లతో చేపట్టిన 24 పనుల్లో 10 పూర్తికాగా, 14 పురోగతిలో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో రూ.128.41 కోట్లతో 1,242 కి.మీ. రహదారుల అభివృద్ధి చేపడుతామన్నారు.
వార్తలు
అభివృద్ధి పనులకు మంత్రి బీసీ శంకుస్థాపన


