PDPL: గోదావరిఖనిలో కళాకారుల కోసం కళాభవన్ నిర్మించాలని గోదావరి కళా సంఘాల సమాఖ్య ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌కు గురువారం వినతిపత్రం అందించింది. సీడీపీ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మేయర్ స్వామి తెలిపారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆ జాబితాలో కళాభవన్ ఉందని, త్వరలోనే నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.
వార్తలు
కళాభవ న్ నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతి


