హైదరాబాద్: 28°C
వార్తలు

స్థానిక సంస్థల ఎన్నికలకు సమగ్ర ఏర్పాట్లు.. కలెక్టర్

కోనసీమ: స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అధికారులను గురువారం ఆదేశించారు. ఎన్నికల సిబ్బంది, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు, భద్రతా ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల నిబంధనలు, మోడల్ కోడ్‌ను కచ్చితంగా అమలు చేయాలని తెలిపారు.