SRCL: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఎల్లారెడ్డిపేట మండలం పోలీసులు సీజ్ చేశారు. మండలంలోని ధూమాల శివారులో గురువార తనిఖీల్లో పట్టుకున్నారు. డ్రైవర్ అదరవేణి పరశురాములుగా, యజమాని ఉప్పుల ప్రభాకర్‌గా గుర్తించి కేసు నమోదు చేశారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రమేష్ హెచ్చరించారు.
వార్తలు
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్


